రమజాన్ ఉపవాసం పాటించే Bollywood Stars ల జాబితా చూశారా?
పవిత్ర రమజాన్ మాసాన్ని Bollywood stars కూడా భక్తితో పాటిస్తున్నారు. షారుక్ ఖాన్, సనా ఖాన్, దిపికా-షోయబ్, హుమా ఖురేషి, గౌహర్ ఖాన్, అలీ గోని వంటి సెలబ్రిటీలు ఉపవాసాలు పాటిస్తూ, తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
Allu Arjun తో సినిమా కోసం Atlee అడిగిన రెమ్యూనరేషన్ వింటే దిమ్మ తిరుగుతుంది
‘జవాన్’ విజయం తర్వాత అట్లీ, Allu Arjun తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కానీ, రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారు.
February Box Office టాలీవుడ్‌కి మామూలు షాకులు ఇవ్వలేదుగా
ఫిబ్రవరి నెలలో "తండేల్" తప్పా, మిగిలిన తెలుగు సినిమాలు అన్నీ డిజాస్టర్ అయ్యాయి. విశ్వక్ సేన్ "లైలా", బ్రహ్మానందం "బ్రహ్మ ఆనందం" నిరాశపరిచాయి. "పట్టుదల" డిజాస్టర్, కానీ విక్కీ కౌశల్ "ఛవా" హిట్. "డ్రాగన్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొత్తం మీద, డబ్బింగ్ సినిమాలే సత్తా చాటాయి!
బాలీవుడ్ టాప్ కపుల్ Kiara Advani సిద్ధార్థ్ నెట్‌వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Kiara Advani, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్నారు. వీరి కలిపిన నెట్‌వర్త్ రూ. 145 కోట్లు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో వీరి సంపద పెరుగుతోంది. బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
నామినీలకి ఇచ్చిన Oscars 2025 gift bag లో ఏముంటాయో తెలుసా?
Oscars 2025 gift bag లో నామినీలు లగ్జరీ గిఫ్ట్ బ్యాగ్ అందించనున్నారు. ఇందులో మాల్దీవుల్లో 4 రోజుల స్టే, శ్రీలంక వెల్నెస్ రిట్రీట్, హైఎండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, బాడీ కాంటూరింగ్ ట్రీట్మెంట్ వంటి ఖరీదైన గిఫ్ట్‌లు ఉన్నాయి.
BARC ప్రకారం ఏ TV Channel కి ఎక్కువ రేటింగ్ ఉందంటే
BARC TV Channel Ratings 2025, 7వ వారం రేటింగ్‌ల ప్రకారం TV9, NTV టాప్ పొజిషన్లలో కొనసాగుతున్నాయి. ABN, సాక్షి ఐదో స్థానంలో టై అయ్యాయి. V6, TV5 మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.
Mazaka బృందం చేసిన అతి పెద్ద తప్పు ఇదే!
సందీప్ కిషన్ Mazaka బుధవారం విడుదలై, మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతోంది. మహాశివరాత్రి సెలవు ప్రయోజనం పొందాలని మేకర్స్ భావించినా, గురువారం కలెక్షన్లు తగ్గాయి. శని, ఆదివారాల్లో పికప్ అయితే నిలదొక్కుకుంటుంది, లేకపోతే పోటీకి వెనకబడిపోతుంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న Kubera ఏ OTT లో వస్తుందంటే
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న Kubera 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.
Dil Raju కి బంపర్ ఆఫర్ ఇచ్చిన Allu Arjun
Allu Arjun- దిల్ రాజు మరోసారి కలిసి పనిచేయబోతున్నారా? Pushpa 2 తర్వాత భారీ స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్, మంచి స్క్రిప్ట్ ఉంటే, తాను దిల్ రాజు కోసం సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడట.
Mazaka సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన Mazaka మిక్స్డ్ టాక్‌తో విడుదలై మొదటి రోజు రూ. 3 కోట్లు గ్రాస్ రాబట్టింది. బ్రేక్‌ఈవెన్ కోసం వీకెండ్‌లో బలంగా పర్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి.
సొంత ఇల్లు వదిలేసి అద్దె ఇంటికి షిఫ్ట్ అయిన Shah Rukh Khan కుటుంబం.. రెంట్ ఎంతంటే..
బాలీవుడ్ కింగ్ Shah Rukh Khan తన విలాసవంతమైన మన్నత్ బంగ్లాను తాత్కాలికంగా విడిచి అద్దె ఇంటికి మారనున్నాడు.
India’s First Recording Artist 1902 లో అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
India’s First Recording Artist గౌహర్ జాన్, 1902లో గ్రామోఫోన్ కంపెనీలో పాట పాడింది. 600 పాటలు పాడి, సంగీత చరిత్రలో నిలిచిపోయింది. లావిష్ లైఫ్ స్టైల్ తోనూ, అపార సంపదతోనూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె, చివరికి అనాథగా చనిపోయింది.
Pushpa 2 నే డామినేట్ చేసేసిన Daaku Maharaaj.. ఎక్కడంటే
మలయాళీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయిన ‘పుష్ప 2’, కానీ బాలకృష్ణ Daaku Maharaaj మాత్రం Netflixలో హిట్. బాలయ్య నటన, ఎలివేషన్ సీన్లు, బీజీఎమ్ పై మలయాళీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Alia Bhatt నెలకి ఆఫీస్ రెంట్ ఎంత కడుతుందో తెలుసా?
Alia Bhatt నిర్మాణ సంస్థ Eternal Sunshine Production Pvt Ltd ముంబైలో Pali Hill ప్రాంతంలో కొత్త ఆఫీస్ లీజుకు తీసుకుంది. 6వ అంతస్తులోని ప్రాపర్టీకి నెల అద్దె రూ.9 లక్షలు.
US లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన కోడిగుడ్ల ధర.. ఎంతో తెలుసా?
US లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గుడ్ల కొరతతో స్టోర్లు పరిమితులు విధించగా, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హై పాతోజెనిక్ ఎవియన్ ఫ్లూ (HPAI) వ్యాప్తితో 26.8 మిలియన్ కోడులు మరణించాయి. న్యూయార్క్‌లో గుడ్ల ధర 8.47 డాలర్లు, కెలిఫోర్నియాలో 9.22 డాలర్లుకి చేరింది.
NTR Neel సినిమాలో బాలకృష్ణ హీరోయిన్ ఉందా?
NTR Neel చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. ఆమె చర్చలు చివరి దశకు చేరుకున్నాయి, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Bigg Boss Telugu season 9 లో రానున్న కీలక మార్పులు ఇవే
Bigg Boss Telugu season 9 మే నెలలో ప్రారంభమవుతుందని, ఈ సీజన్‌లో ప్రముఖ సెలబ్రిటీలను మాత్రమే చేర్చనున్నారని, నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నారని సమాచారం.
Kayadu Lohar పీ ఆర్ గుట్టు బట్టబయలు చేసిన Pradeep Ranganathan
Dragon సినిమా ప్రమోషన్‌లో, Kayadu Lohar తనపై మీమ్స్ సృష్టించి, పీఆర్ వ్యూహంగా ఉపయోగిస్తున్నారని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లీక్ అయిన Odela 2 కథ.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే
Odela 2 సినిమా కథకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. విలన్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన ఈ సినిమా, ‘అఖండ’ మాదిరిగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కలిగి ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.
Pushpa 2 వల్ల ఇన్ని కోట్ల నష్టమా బాబోయ్
Pushpa 2 హిందీ హక్కుల విషయంలో మనీష్ షా వెనక్కి తగ్గారు. గోల్డ్‌మైన్స్ లేకపోయినా ఈ చిత్రం హిందీలో ₹829 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹1,871 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది.
నిన్న జరిగిన India Pakistan Match లో మెరిసిన టాలీవుడ్ తారలు వీళ్ళే
చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లోని India Pakistan Match ఎంజాయ్ చేస్తున్న తెలుగు సెలబ్రిటీలను కెమెరాలు క్యాప్చర్ చేశాయి. చిరంజీవి, నాగార్జున, అమల, సుకుమార్, నారా లోకేష్ హాజరయ్యారు.
Sikandar సినిమాతో మళ్లీ అదే తప్పు చేస్తున్న సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ Sikandar మార్చి 30, ఆదివారం విడుదల అవుతోంది. ‘టైగర్ 3’ మాదిరిగానే ఆదివారం రిలీజ్ ప్లాన్ చేయడం బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉంది.
Spirit సినిమా కోసం Prabhas ని ఒకే ఒక కోరిక కోరిన Sandeep Vanga
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో Spirit షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీసు బ్యాక్‌డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది.
Comedian Kapil Sharma ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా
Comedian Kapil Sharma తన కొత్త షో The Great Indian Kapil Sharma Show కోసం ఒక్క ఎపిసోడ్‌కి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
రెండు ఇల్లు లీజ్ కి తీసుకున్న Shah Rukh Khan.. రెంట్ ఎంతంటే
బాలీవుడ్ కింగ్ ఖాన్ Shah Rukh Khan ముంబయి పాలి హిల్‌లో రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్లను మూడు సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మన్నత్ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అపార్ట్‌మెంట్లు తాత్కాలిక వసతిగా ఉపయోగపడతాయి.
రెమ్యూనరేషన్ వద్దు కానీ ఒక్కటే కండిషన్ అంటున్న Sivakarthikeyan
తమిళ స్టార్ Sivakarthikeyan ‘అమరన్’ విజయం తర్వాత ‘పరాశక్తి’ కోసం కొత్త రీతిలో రెమ్యునరేషన్ తీసుకునే ప్లాన్ చేశాడు. తాను ఫిక్స్ చేసిన పారితోషికం కాకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకుంటానని నిర్ణయించుకున్నారు.
Mirai సినిమాకి ఊహించని రేంజ్‌లో ఓటీటీ డీల్
తేజ సజ్జా నటిస్తున్న Mirai మూవీ ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చింది. రూ.23 కోట్లకే మొదట చర్చలు ప్రారంభమైనా, మేకర్స్ రూ.30 కోట్లు కోరుతున్నారు.
Akkineni ఇంట పెళ్లి బాజాలు.. వివరాలు ఇవే
Akkineni కుటుంబంలో మరో పెళ్లి సందడి! నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌జీ వివాహం మార్చి చివరి వారంలో జరగనుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా జరుగనుంది.
Bollywood 70 ఏళ్ల చరిత్రను మార్చిన మూడు సినిమాలు ఇవే
బాలీవుడ్‌లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఛావా బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. ఈ సినిమా చరిత్రను సరైన రీతిలో చూపించిందా లేదా అనే విషయంపై నెటిజన్లు విభజించబడ్డారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాను టాక్స్ ఫ్రీ చేయనున్నట్లు సమాచారం.
ఇండియా లో Tesla Cars ధర ఎంతంటే
Tesla Cars ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది! ఏప్రిల్‌లో ఢిల్లీ ఏరోసిటీ, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద షోరూమ్‌లను ప్రారంభించనుంది. టెస్లా కార్ల ధరలు ₹21 లక్షల నుంచి ₹2 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఈ బ్రాండ్ రాకను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





