పెళ్లి తర్వాత Sobhita Dhulipala సినిమాలు చేస్తుందా? నాగ చైతన్య ఏమన్నారంటే!
టాలీవుడ్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగచైతన్య, Sobhita Dhulipala వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. పెళ్లి తర్వాత నాగచైతన్య "తాండెల్" సినిమాతో వస్తుండగా, శోభిత సినిమాలు చేస్తుందా లేదా అని డౌట్స్ వస్తున్నాయి.
OTT లోకి వచ్చేసిన మెగా హీరో ఫ్లాప్ మూవీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన "మట్కా" సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమా రెండు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.
Mokshagna కోసం డైరెక్టర్ అవతారం లో బాలకృష్ణ?
నందమూరి బాలకృష్ణ తన సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్' తాజా ఎపిసోడ్‌లో భారీ ప్రకటన చేశారు. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' ను ఆయనే డైరెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో Mokshagna కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
Peelings పాట తో Bigg Boss 8 Telugu లోకి ఎంటర్ అయిన శేఖర్ మాస్టర్!
Bigg Boss 8 Telugu లో టాప్ 5 రేసు ఉత్కంఠభరితంగా మారింది. అవినాష్ ఫైనల్ చేరగా, ప్రేరణ, నబీల్, రోహిణి, విష్ణు ప్రియ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు పీలింగ్స్ పాటతో శేఖర్ మాస్టర్ ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది.
కేవలం రెమ్యూనరేషన్ కోసం తెలుగు ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్న Bollywood హీరోయిన్ ఎవరంటే!
Bollywood హీరోయిన్లకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ శ్రద్ధ కపూర్ వంటి కొందరు ఆఫర్లు వస్తున్నా కూడా రెమ్యూనరేషన్ పేరు చెప్పి అవకాశాలు కోల్పోతున్నారు.
Naga Chaitanya-Sobhita పెళ్లికి నాగార్జున ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏంటంటే!
నాగార్జున తాజాగా 2.5 కోట్ల లెక్సస్ LM MPV కొనుగోలు చేశారు. ఈ కార్‌ను తన కుమారుడు Naga Chaitanya-Sobhita కు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్టు టాక్ .
Bigg Boss 8 Telugu లో ఆఖరిలో ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ వీళ్ళే!
Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. మరి ఫినాలే కి వెళ్లకుండా అఖరిలో ఉండిపోనున్న ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ ఎవరంటే!
A.R. Rahman సైరా బాను విడాకులలో కొత్త ట్విస్ట్!
ప్రముఖ సంగీత దర్శకుడు A.R. Rahman సైరా బానుకు విడాకుల ప్రకటన వార్తల్లో నిలిచింది. పిల్లల కస్టడీ, ఆలిమనీపై నిర్ణయాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
OTT Platforms లో కీలక మలుపు.. నిర్మాతలకి భారీ కష్టాలు
2025 లో సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాలు సంక్షోభంలో పడుతున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రధాన OTT platforms మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు వ్యతిరేకంగా ఉన్నాయట. దీన్ని కారణంగా నిర్మాతలు డిజిటల్ డీల్ పొందడానికి సతమతమవుతున్నారు.
Bigg Boss 8 Telugu టైటిల్ రేస్ నుండి నెమ్మదిగా సైడ్ అయిపోతున్న టాప్ కంటెస్టెంట్!
Bigg Boss 8 Telugu లో ఒక హౌస్ మేట్ ఇప్పటిదాకా నం 1 స్థానంలో ఉండి.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సైడ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టం!
Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో అవినాష్ ఆడిన ఆట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఓటిటి లో సందడి చేస్తున్న Lucky Baskhar సినిమా!
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన Lucky Baskhar సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు OTT లో విడుదల అయ్యింది.
Akhil Akkineni కి తన కాబోయే భార్య Zainab Ravdjee కి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?
Zainab Ravdjee పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినేని కాబోయే భార్య గా ఈమె స్టార్ అయిపోయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఇప్పుడు ఇంకా హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మూడు గంటల కంటే ఎక్కువా!
Pushpa 2 సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రన్ టైమ్ తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.
Bigg Boss 8 Telugu నబీల్ ప్రవర్తనపై ప్రేక్షకులు తీవ్ర అసహనం!
Bigg Boss 8 Telugu లో నామినేషన్స్ ఎపిసోడ్ రొటీన్‌గా సాగినా, గౌతమ్, నబీల్ ప్రవర్తన అందరినీ ఆకర్షించింది. గౌతమ్ గ్రూప్ గేమ్‌పై విమర్శలు చేస్తుండగా, నబీల్ అత్యుత్సాహంతో కామెంట్స్ చేశాడు. రోహిణితో నబీల్ వాదన హద్దులు దాటింది.
Aishwarya Rai Abhishek Bacchan దుబాయ్ విల్లా ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Aishwarya Rai Abhishek Bacchan ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ జంట దుబాయ్ లో కొన్న విలాసవంతమైన విల్లా ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
విడాకుల విషయంలో AR Rahman పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే!
AR Rahman తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. కానీ సోషల్ మీడియాలో రెహమాన్ మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. దానికి కారణం ఏంటి?
Andhra Pradesh లో రూ. 85,000 కోట్ల పెట్టుబడులు: ఏ పరిశ్రమలు లాభపడనున్నాయి అంటే!
Andhra Pradesh ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి రూ. 85,000 కోట్ల పెట్టుబడులను SIPB సమావేశంలో ఆమోదించింది. స్టీల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పత్తి ఇంధనం రంగాల్లో పెట్టుబడులతో 34,000 ఉద్యోగాలను సృష్టించడానికి గవర్నమెంట్ సిద్ధమైంది.
Mega Hero వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
Mega Hero సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికైనా ఈ హీరో మారాల్సిందే అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
Kanguva సినిమా డిజాస్టర్ తర్వాత Suriya సినిమా బడ్జెట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Suriya Kanguva సినిమాతో కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారు అనుకుంటే.. మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. అయినప్పటికీ సూర్య నెక్స్ట్ సినిమా బడ్జెట్ చూస్తే మాత్రం ఫాన్స్ కి సైతం కళ్ళు తిరుగుతున్నాయి.
Pushpa 2 trailer లాంచ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చయ్యిందో తెలుసా?
Pushpa 2 trailer రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఇవంత పాట్నాలో భారీ స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకి ఎంత ఖర్చయిందో తెలుసా?
Jio Hotstar కలయిక డీల్ ఎన్ని కోట్లకి క్లోజ్ అయ్యిందో తెలుసా?
Jio Hotstar కలయిక సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. అయితే ఈ రెండిటి కలయిక కోసం డీల్ ఎన్ని కోట్లకు క్లోజ్ అయిందో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
VD12 సినిమాకి బాలయ్యకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD12 సినిమాకి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కి మధ్య ఒక సంబంధం ఉందట. దీని గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pushpa 2 సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతంటే!
Pushpa 2 సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. హిందీలో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న టార్గెట్ ఎంతో తెలుసా?
Pushpa 2 item song కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Pushpa 2 item song మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇందులో బన్నీ తో స్టెప్పులు వేసిన శ్రీలీల ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
Prabhas Spirit సినిమా గురించిన ఆసక్తికరమైన వివరాలు.. బాక్స్ ఆఫీస్ సునామీ ఖాయమేనా?
Prabhas Spirit సినిమా పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. సందీప్ గంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Bigg Boss 8 Telugu లో నిజాలు బయటపెట్టేసిన గంగవ్వ
తాజాగా Bigg Boss 8 Telugu ఎపిసోడ్ లో గంగవ్వ ఇంటి గురించి కొన్ని పెద్ద సీక్రెట్స్ బయట పెట్టింది. ఇక సోషల్ మీడియాలో మొత్తం దీని గురించిన చర్చ మొదలైంది.
Bigg Boss 8 Telugu లో అత్యధిక ఓటింగ్ నమోదు చేసుకున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ అతి త్వరలో ఫైనాలేకి చేరడానికి రెడీ అవుతోంది. అయితే తాజాగా Bigg Boss 8 Telugu లో ఓటింగ్ ప్రకారం ఎవరు ఎక్కువ వోట్స్ అందుకుంటున్నారు అని చర్చ మొదలైంది.
Diwali Box Office Winners జాబితాలో టాప్ లో ఉన్న సినిమా ఏంటో తెలుసా?
Diwali Box Office Winners జాబితాలో ఏ సినిమా కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉందో తెలుసా? ఈ సినిమా అని ఎవరో గెస్ కూడా చేసి ఉండరేమో..
NBK109 నిర్మాతకి భారీ నష్టం కలగడానికి కారణం అదేనా?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ NBK109 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఒక ముందే చిత్ర నిర్మాత నాగవంశీకి ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని వార్తలు వినిపిస్తున్నాయి.





