Telugu Trending

రజనీని ఫాలో అవుతున్న రామ్‌చరణ్

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఎక్కువగా నిజామాబాద్ లోని దోమకొండ సంస్థానంలో ఉన్న దేవాలయానికి వెళ్లి పూజలు చేయించి వస్తుంటారు. ఇటీవలే రామ్‌ చరణ్ దోమకొండలోని ఓ దేవాలయంలో పూజలు జరిపించారు....

రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రంలో జాన్వీ కపూర్..!

దర్శకధీరుడు రాజమౌళి పేరు బాహుబలి తరువాత మారుమ్రోగిపోయింది. బాహుబలి-1, 2లు మంచి విజయం సాధించాయి. ఏ తెలుగు సినిమా సాధించలేని రికార్డులను బాహుబలి అందుకుంది. బాహుబలిలో శివగామి పాత్రకు ఎంత పేరు వచ్చిందో...

విజయవాడలో నారా రోహిత్‌ పుట్టిన రోజు వేడుకలు

నారా రోహిత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు (బుధవారం) వేడుకలను ఆయన అభిమానులు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్న తాడేపల్లిలో చిగురు...

డిసెంబర్ లో ‘పడి పడి లేచే మనసు’

యంగ్‌ హీరో శర్వానంద్‌ మహానుభావుడు సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసింది. కాగా ప్రస్తుతం శర్వా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' చిత్రంలో నటిస్తున్నారు. నితన్‌ హరోగా తెరకెక్కిన...

తమన్నా పెళ్లి కూతురాయనే..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. ఈవార్త ప్రస్తుతం సౌత్‌ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటికే ఇండస్ర్టీలో అడుగుపెట్టి పుష్కర కాలానికి...

‘యాత్ర’లో జగన్‌ పాత్రకు ఇతడే..!

వైఎస్సార్‌ బయోపిక్ 'యాత్ర' పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్...

హీరోలతో గొడవ పడుతున్న సాయి పల్లవి?

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'పడిపడి లేచె మనసు'. ఈ చిత్రంలో శర్వానంద్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో...

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి

తెలంగాణ ఎంపీ కల్వకుంట కవిత పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని 'హరితహారం' పేరుతో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక చేసిన ఛాలెంజ్‌ను ఆమె స్వీకరిస్తూ మొక్కలు నాటారు. సైనా నెహ్వాల్‌, ఎస్‌.ఎస్‌....

‘వీర భోగ వసంత రాయలు’ నారా రోహిత్‌ ఫస్ట్‌ లుక్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ఈ చిత్రంలో నారా రోహిత్‌ ప్రధాన పాత్రలో నటించగా సుధీర్‌ బాబు, శ్రీవిష్టు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు....

రేణు దేశాయ్‌.. రీ ఎంట్రీ!

రేణు దేశాయ్‌ పవన్‌ కళ్యాణ్ తో అఫీషియల్‌గా విడాకులు తీసుకున్న అనంతరం పుణేలో ఉంటూ.. చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తుంది. రేణు, పవన్‌ తో కలిసి .. బద్రి, జానీ వంటి చిత్రాల్లో...

సూర్య రైతుల కోసం ఏం చేశారంటే..!

కోలీవుడ్ స్టార్‌హీరో సూర్య నిర్మాతగా ఇటీవల తన తమ్ముడు కార్తీ హీరోగా 'చినబాబు' చిత్నాన్ని రూపొందించారు. ఈ సినిమాను రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కించిన సూర్య.. రైతులకు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు....

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌ భామ

బిగ్ బాస్ 2 షోకి మసాలా అందించడానికి హాట్ భామ పూజా రామచంద్రన్ ను వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు. నిన్న (సోమవారం) ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా రామచంద్రన్...

శ్రీ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు

కాస్టింగ్ కౌచ్ వివాదం తో తెరపైకి తెచ్చిన నటి శ్రీ రెడ్డి. సోషల్‌ మీడియా ద్వారా పలువురు టాలీవుడ్‌ ప్రముఖల మీద సంచలన వ్యాఖ్యలను చేసింది. అయితే ప్రస్తుతం తమిళ ఇండస్ర్టీ లో...

లండన్‌ మ్యూజియంలో మరో బొమ్మ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికి పదుకొనేకు ఈ సంవత్సరం ల్యాండ్ మార్క్ ఇయర్ కానుంది. ఈ ఏడాది ఆమె జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలకు వేదిక కానుంది. దీపిక పదుకొనేకు అరుదైన గౌరవం...

బాక్సాఫీసును ధడదఢలాడిస్తోంది

శ్రీదేవి కూతురు జాన్వి తొలి సినిమా ధడక్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా 8.71 కోట్లు రాబట్టిందని, 3 రోజుల్లో రూ....

అమ్మ అధ్యక్షుడికి చేదు అనుభవం

కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్‌కు మలయాళ సూపర్ స్టార్, అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్షుడు మోహన్‌లాల్‌ను ముఖ్య అతిథిగా పిలవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. వందకు పైగా సినీ...

గడుగ్గాయి పాత్రలో నిహారిక..!

మెగా డాటర్‌ నిహారిక.. ఒక మనసు సినిమా ద్వారా వెండితెర పై తెరంగేట్రం చెసింది. ఈ సినిమా అంత సక్సెస్‌ కాలేకపోయినా.. తన నటనతో మెగా అభిమానులను నిహారిక ఫిదా చేసింది. ఇప్పడు...

కంటెస్టెంట్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

  బిగ్‌బాస్‌ సీజన్‌-2లో ఏదైనా జరగచ్చు అన్నట్లుగానే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్‌ నాని. అయితే ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్త సభ్యులు ఇంటిలోకి వస్తున్నారు అని అందరూ...

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’కు తప్పని లీకుల బెడద

ప్రముఖ కథానాయకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అరవింద సమేత'. ఈ చిత్రంలో పూజహెగ్టే కథానాయిక కాగా ఈషా రెబ్బ కీలక పాత్ర పోషస్తున్నారు. రాయలసీమ...

‘గీత గోవిందం’ టీజర్‌

విజయ్‌ దేవరకొండ 'అర్జున్‌ రెడ్డి' చిత్రంతో యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న నటుడు. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించగా...

హ్యాపీ బర్త్‌డే.. అభయ్‌

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ కుమారుడు అభయ్‌ రామ్‌ ఈ రోజు(ఆదివారం) తన 4వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈసందర్భంగా గారా కొడుకుకి తారక్‌ సోషల్‌ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే...

‘శ్రీనివాస కల్యాణం’ టీజర్‌

నితిన్ హీరోగా‌, రాశీ ఖన్నా, నందితా శ్వేతాలు హీరోయన్స్‌గా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస కల్యాణం'. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు....

బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మీ సందడి

బిగ్‌బాస్‌ సీజన్‌-2లో ఈ రోజు (ఆదివారం) మంచు లక్ష్మీ సందండి చేయనుంది. తాజాగా తను నటించిన చిత్రం W/O రామ్‌ ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ...

డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా: నటి ప్రియాంక

యూట్యూబ్‌ చానల్స్‌ తమ రేటింగ్స్‌ కోసం, వ్యూస్‌ కోసంఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయంటూ నటి ప్రియాంక స్పందిచారు. డబ్బుల కోసం, వ్యూస్‌ కోసం అక్కాతమ్ముడికి కూడా లింకులు పెట్టేరకం మీరు అంటూ యూట్యూబ్‌ వీడియోలపై...

ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్వీ ఔట్‌!

బుల్లితెర పై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. శని, ఆదివారలు వచ్చిందంటే ఈ షో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎలిమినేషన్‌, నాని చేసే హోస్టింగ్‌, ఇంటిలో జరిగి హడవిడి కోసం ప్రేక్షకులు ఎదురుచుస్తూ...

‘యూ టర్న్‌’ ఫస్ట్‌ లుక్

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యూ టర్న్‌'. కన్నడ మూవీ యూ టర్న్‌ రీమేక్‌గా అదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. ....

నటి వ్యాఖ్యలపై శ్రీరెడ్డి కౌంటర్

క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనం క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి విడతలుగా ఒక్కొక్కరిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి తీరును తప్పు పట్టిన టాలీవుడ్‌లోని ప్రముఖ మహిళా నటిపై...

సైరా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం "సైరా నరసింహారెడ్డి". మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌, నయనతార, జగపతిబాబు, సుదీప్,...

ఎన్టీఆర్ చిత్రానికి అరుదైన గౌరవం

జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జైలవకుశ" చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈ...

రాజమౌళి ఆవిడను ఏమని పిలిచారు?

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వమంతా చాటిచెప్పి ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన "బాహుబలి" చిత్రాన్ని అంత అందంగా మలిచిన జక్కన్న రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలిసిందే. ఆ సినిమా కోసం రాజమౌళి ఎంత...
error: Content is protected !!