HomeTelugu Trendingతడిపొడి అందాలతో హాట్‌ హాట్‌గా .. ఎమ్మెల్యే..!

తడిపొడి అందాలతో హాట్‌ హాట్‌గా .. ఎమ్మెల్యే..!

2 16మలయాళం నుంచి టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ క్యాథరిన్ థెరిసా. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా అల్లు అర్జున్.. సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా అదరగొట్టింది.

ఎమ్మెల్యేగా హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగోట్టిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో హిట్టైన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తోంది. ఇది తమిళ్ సినిమా. శింబు హీరో. ఈ సినిమా షూటింగ్ లో ఉండగా ఈ అమ్మడికి ఓ ఆఫర్ వచ్చింది. అది సినిమా కాదు. పామోలిన్ యాడ్. ఆ యాడ్ లో తడిపొడి అందాలతో హాట్ హాట్ గా కనిపించింది. ఆమె కోసమైన యువత తప్పకుండా పామోలిన్ షొప్ ను కొంటారు అనడంలో సందేహం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu