HomeTelugu Trendingమహేష్‌కి ప్రముఖుల బర్త్‌డే విషెస్‌

మహేష్‌కి ప్రముఖుల బర్త్‌డే విషెస్‌

celebrities birthday wishes
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 47వ పుట్టిన రోజు నేడు. సోమవారం(ఆగస్ట్‌ 9) మహేశ్‌ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్‌ హీరోలైన మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌ దగ్గుబాటితో పాటు ప్రముఖ డైరెక్టర్లు అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లిలు మహేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu