HomeTelugu Trendingపునీత్ రాజ్‌కుమార్‌ మరణంపై ప్రముఖుల సంతాపం

పునీత్ రాజ్‌కుమార్‌ మరణంపై ప్రముఖుల సంతాపం

Celebrities condolence pune

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu