HomeTelugu Trending'పలాస 1978' ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన రానా

‘పలాస 1978’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన రానా

6

యంగ్‌ హీరో రక్షిత్ కరుణ కుమార్‌ దర్శకత్వంలో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత, రఘుకుంచె తదితరులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నటుడు రానా ఈ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది.

దయన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పలాస 1978’ చిత్రం మార్చి 6న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu