HomeTelugu Trending75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా.. సెలబ్రిటీల శుభాకాంక్షలు..

75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా.. సెలబ్రిటీల శుభాకాంక్షలు..

Celebrities wish to 76th in

ఈరోజు.. భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుందామంటున్నారు. పలువురు సెలబ్రిటీలు స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

https://www.instagram.com/p/ChRKnfbrd8p/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/ChQBkuooMHI/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu