HomeTelugu Trendingచావుకబురు చల్లగా ట్రైలర్..

చావుకబురు చల్లగా ట్రైలర్..

Chavu kaburu challaga
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్‌లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu