HomeTelugu Trendingనాగబాబుకు అభినందనలు తెలిపిన చిరంజీవి

నాగబాబుకు అభినందనలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi praises nagababమెగా బ్రదర్‌ నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బాధితులను కాపాడాలనే మంచి లక్ష్యంతో ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. నాగబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘కరోనాపై పోరాడి గెలవడమే కాకుండా… మరికొందరిని కాపాడే క్రమంలో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి’ పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu