HomeTelugu Trendingమహిళా పోలీసుకి చిరంజీవి వీడియో కాల్‌.. ప్రశంసల జల్లు

మహిళా పోలీసుకి చిరంజీవి వీడియో కాల్‌.. ప్రశంసల జల్లు

3 11
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తోన్న ఓ మతి స్థిమితం లేని మహిళకి స్వయంగా అన్నం తినిపించిన ఒడిశా మహిళా పోలీసు శుభశ్రీకి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమెను అభినందించి, అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu