HomeTelugu Trendingమెగాస్టార్ మలేసియా టూర్....!

మెగాస్టార్ మలేసియా టూర్….!

Don't Underestimate Koratala's Talent- Chiranjeevi

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా గాడ్ ఫాదర్, మెహర్ రమేశ్ భోళాశంకర్ సినిమాలతో  పాటు బాబీ దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Mega 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న  ఈ సినిమాకి వాల్తేర్ వీరయ్య   అనే మాసీ టైటిల్‌దాదాపు ఖాయం అయినట్టే అని తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ను పక్కాగా ప్లాన్ చేశారట. దీనికోసం మూవీటీమ్ చిరూతో సహా. మలేషియా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చేపల్ని గ్లోబల్ గా విక్రయించే కొన్ని సీన్స్ ఉంటాయట. దాని కోసం విదేశాల్లో కొన్ని సీన్స్ తెరకెక్కించాలట. అందుకే ఈ సినిమా యూనిట్ మలేసియా పయనం కానున్నారని సమాచారం.  మలేసియాలో దాదాపు పది రోజులు షూటింగ్ జరగబోతున్నట్టు తెుస్తోంది.  ఈ మలేసియా  షూటింగ్ తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను వెంటనే ప్లాన్ చేశాడట డైరెక్టర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu