HomeTelugu Trendingరజనీ సినిమాపై కరోనా ఎఫెక్ట్‌

రజనీ సినిమాపై కరోనా ఎఫెక్ట్‌

2 6

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అణ్ణాత్త’. శివ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేష్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, సూరి తదితరులు నటిస్తున్నారు. ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా తదుపరి షెడ్యూల్‌కు కోల్‌కతా, పుణెలకు వెళ్లాలని చిత్రవర్గాలు అనుకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ షెడ్యూల్‌ను మార్చినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu