HomeTelugu Trending'కస్టడీ' మూవీ ట్రైలర్‌

‘కస్టడీ’ మూవీ ట్రైలర్‌

Custody Trailer
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఓ సాధారణమైన పోలీస్ ఆఫీసర్ గా .. నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా ఉన్న చైతూకి ఎదురయ్యే సవాళ్లపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

‘ఒకసారి న్యాయం వైపు నిలబడి చూడు నీ లైఫ్ మారిపోతుంది’ .. ‘నిజం గెలవడానికి లేటవుతుంది .. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ వంటి హీరో డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రియ మణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ఆనంది, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. సినిమాపై ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాతో చైతన్య.. హిట్‌ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu