అందాలతో అదరగొడుతున్న డిక్టేటర్ భామ

డిక్టేటర్ సినిమా ద్వారా తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న సోనాల్ చౌహన్. ఇప్పుడు బాలయ్య పక్కన 105వ సినిమాలో నటించబోతుంది. మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన సోనాల్ సైజ్ జీరో, పండుగ చేస్కో, లెజెండ్ సినిమాల్లోనూ నటించింది. మోడలింగ్ రంగం నుంచి రావడంతో ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధగా ఉంటుంది. కథ డిమాండ్ మేరకు స్కిన్ షో చేయడానికి కూడా వెనుకాడని ఈ భామ రీసెంట్ గా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సినిమాతో పాటు అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు టాప్ రేంజ్ లో దూసుకుపోతుంటుంది. సోషల్ మీడియా హాట్ హాట్ ఫొటోలతో యువతను రెచ్చగొడుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో రెడ్ మోనోకినితో అదరగొట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.