HomeTelugu Trending'దేవినేని'గా తారకరత్న

‘దేవినేని’గా తారకరత్న

Devineni Motion Poster
ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దేవినేని’. దీనికి ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నందమూరి తార‌క‌ర‌త్న టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు ఈ సినిమాకి ద‌ర్శక‌త్వం వహించాడు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఎన్నాళ్లగానో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తారక్ కు ఈ చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu