HomeTelugu Trendingడెవిల్‌: సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

డెవిల్‌: సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

Dhoorame Theeramai Song Pro
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతుంది. ఇక ఈ సినిమాను డిసెంబ‌ర్ 29న పాన్ ఇండియా స్థాయిల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఇప్ప‌టికే ఈ సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైల‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్‌డేట్‌ అందించారు.

డెవిల్ నుంచి దూరమే తీరమై అనే మెలోడీ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ మెలోడీ సాంగ్‌ డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ చాలా బాగుంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu