HomeTelugu Trending'డైరెక్టర్‌' ట్రైలర్‌

‘డైరెక్టర్‌’ ట్రైలర్‌

Director movie Official T

ఆశిష్ గాంధీ, ఐశ్వర్య రాజ్ భకుని హీరోహీరోయిన్లుగా కిరణ్ పొన్నాడ మరియు కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”డైరెక్టర్”. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో హీరోకి మాత్రమే కనిపించే ఓ పాత్రను క్రియేట్ చేసి హర్రర్ అంశాలను జోడించారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య అందంగా ఉండటంతో పాటు గ్లామరస్ గా కనిపించింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకి సాయి కార్తీక్‌ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu