HomeTelugu Trendingవ్యాక్సీన్‌ తీసుకున్న ప్రశాంత్‌ నీల్.. ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్స్‌

వ్యాక్సీన్‌ తీసుకున్న ప్రశాంత్‌ నీల్.. ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్స్‌

Director prashanth neel get

తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా కరోనా వ్యాక్సీన్‌ తీసుకున్నాడు. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్‌ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్‌ బుక్‌ చేసుకొని మీ ఫ్యామిలీతో సహా వ్యాక్సీన్‌ తీసుకోండి’అని విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పడు ఆయన వ్యాక్సీన్‌ తీసుకుంటున్న ఫొటో వైరల్‌ అవుతుంది. అతడు తెరకెక్కించినవి భారీ మాఫియా సినిమాలు. ఆయన వ్యాక్సిన్ వేస్తుంటే కళ్లు మూసేసుకున్నారు. ఈ ఫన్ మూవ్ మెంట్ అరుదైనది అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఆయన సూదికి భయపడినా ఫర్వాలేదే కానీ కేజీఎఫ్ లాంటి భారీ మాఫియా యాక్షన్ సినిమాల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దని సూచిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu