HomeTelugu Trending'డీజే టిల్లు' హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం

‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం

Dj tillu movie fame neha sh
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం… వరుస ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వాటిలో ‘రూల్స్‌ రంజన్‌’మూవీ ఒకటి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్‌లోకి ‘డీజే టిల్లు’ హీరోయిన్‌ నేహాశెట్టి నటిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ తో కిరణ్ అబ్బవరం, ‘డి.జె.టిల్లు’ తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘రూల్స్ రంజన్’ చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu