HomeTelugu Big Storiesగుంటూరు కారం: దమ్‌ మసాలా సాంగ్‌ వచ్చేసింది

గుంటూరు కారం: దమ్‌ మసాలా సాంగ్‌ వచ్చేసింది

Dum Masala Lyrical Song
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా, గుంటూరు కారం చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఇటీవలే వచ్చిన ఫస్ట్‌సింగిల్‌ ప్రోమో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తాజాగా ఫుల్‌ సాంగ్‌ విడుదలైంది. దమ్ మసాలా అంటూ సాగే ఈ గీతం లిరికల్ వీడియో చూస్తే… పూర్తిగా మహేశ్ బాబు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సాగుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం, రామజోగయ్య ఈ పాటను మరోస్థాయిలో నిలిపాయి. దమ్ మసాలా సాంగ్ వీడియోను మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu