HomeTelugu Trendingఆ హీరో ముద్దుపెట్టబోయాడంటున్న ఈషా!

ఆ హీరో ముద్దుపెట్టబోయాడంటున్న ఈషా!

Eesha Rebba About The Hero
తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఒక లైవ్ చాట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు ఒక నటుడు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా వారించాను అంది. షూటింగ్ లో భాగంగా అతడు తనకు ముద్దు పెట్టాలనుకున్నాడు. కాని అతడికి ఒప్పుకోలేదు అంటూ చెప్పిన ఈషా ఆ నటుడు ఎవరు అనే విషయంను మాత్రం బయట పెట్టలేదు. ఇంతకు ఈమెకు ముద్దు పెట్టాలనుకున్న ఆ నటుడు ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పలువురు నెటిజన్స్ ఆమెను ఇదే ప్రశ్న వేశారు. మీకు ముద్దు పెట్టాలనుకున్నది ఎవరు అంటూ కామెంట్స్ చేయగా ఆమె మాత్రం స్పందించలేదు. సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది ఈ అమ్మడు. ముందు ముందు స్టార్ హీరోల సరసన నటించాలని తాపత్రయ పడుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu