HomeTelugu Trendingఅఖిల్‌ సినిమాలో ఈషా రెబ్బా.!

అఖిల్‌ సినిమాలో ఈషా రెబ్బా.!

8 3

అఖిల్ అక్కినేని తన 4వ సినిమాను ఆయన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రెండవ హీరోయిన్‌గా ఈషా రెబ్బా నటిస్తుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈషా రెబ్బాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బాకి ఈ సినిమాతో బ్రేక్‌ వస్తుంది అని అంటున్నారు. పూజా హెగ్డే – ఈషా రెబ్బా ఇద్దరూ కూడా ఇంతకుముందు ‘అరవింద సమేత’లో కలిసి నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu