HomeTelugu Trendingగుణశేఖర్‌ శాకుంతలంలో ఈషా రెబ్బ!

గుణశేఖర్‌ శాకుంతలంలో ఈషా రెబ్బ!

Eesha Rebba in gunasekhars
తెలుగు అమ్మాయి భామ ఈషా రెబ్బ సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది‌. ప్ర‌స్తుతం పిట్ట‌క‌థ‌లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాల్లో న‌టిస్తోంది ఈ బ్యూటీ.ఈ క్రమంలో ఈషా రెబ్బ భారీ ప్రాజెక్టులో న‌టించే ఛాన్స్‌ కొట్టేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గుణశేఖ‌ర్ డైరెక్ష‌న్ లో శాకుంత‌లం చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. స‌మంత అక్కినేని ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాలో ఈషా రెబ్బ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు టాక్‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu