HomeTelugu Trendingత్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బా!

త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బా!

Eesha rebba is going to mar

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అది అలా ఉంటే ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈషా ఓ డైరెక్టర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అదీ కూడా ఓ తమిళ దర్శకుడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రటకన కూడా రానుందట. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu