HomeTelugu Trending'FCUK' టీజర్‌

‘FCUK’ టీజర్‌

Fcuk Movie Teaser

టాలీవుడ్‌ సీనియర్ నటుడు జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి(తమిళ్ ‘అసురన్’ ఫేమ్) బాల నటి సహశ్రిత ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ”FCUK” (ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్) . శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు
జరుపుకుంటోంది. ఇటీవలే ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘FCUK’ టీజర్ ని విడుదల చేశారు. చేసింది.

ఇందులో ఫణి భూపాల్ అనే రొమాంటిక్ ఫాదర్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నాడు. గాలికి తెలియంత వేగంగా రాముడు బాణం విసిరినట్లు ఇతను అమ్మాయిలను పడేస్తాని టీజర్ లో వెల్లడించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu