HomeTelugu Trendingసుడిగాలి సుధీర్ 'గాలోడు' టీజర్‌

సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ టీజర్‌

Gaalodu Movie Teaser
జబర్ధస్త్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. శుక్రవారం ఉదయం ఈ మువీని టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘అదృష్టాన్ని నమ్ముకున్న వారు కష్టాలపాలు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అదృష్టవంతులవుతారు. నేను రెండింటినీ నమ్ముకోను. నన్ను నేను నమ్ముకుంటా’ అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu