HomeTelugu Trendingగాంధీ కేవలం పేరు కాదు: చిరంజీవి

గాంధీ కేవలం పేరు కాదు: చిరంజీవి

Gandhi is not just a name sమహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ మహనీయులను స్మరించుకున్నారు. వారు చూపించిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని విన్నవించారు. ‘గాంధీ కేవలం పేరు మాత్రమే కాదు. చాలా మందికి ఆద‌ర్శం. ఆయ‌నొక సిద్ధాంతం. ఆయ‌న పాటించిన స‌త్యం, శాంతి, అహింస సిద్ధాంతాలు ఈరోజు ప్ర‌పంచానికెంతో అవ‌స‌రం. మన జాతిపిత 151వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామని చెప్పారు. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో అందరినీ ఉత్తేజపరిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu