HomeTelugu Trending'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు' టీజర్‌

‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ టీజర్‌

Gangster Gangaraju Movie Te

లక్ష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. ఇషాన్‌ సూర్య డైరెక్షన్‌లో చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించారు. ‘అదిగదిగో మన గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు రానే వచ్చాడు’ అంటూ లక్ష్‌ ఇంట్రో సీన్‌తో టీజర్‌ రిలీజ్‌ చేశారు.

‘మాస్‌ పాత్రలో లక్ష్‌ కనిపిస్తారు. ప్రముఖ నటి జయసుధ తనయుడు నిహార్‌ కపూర్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఈ టీజర్‌కు టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంద’ని దర్శకనిర్మాతలు తెలిపారు. లవ్, యాక్షన్‌ తదితర అంశాలను మేళవించి ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం’అని చిత్రబృందం పేర్కొంది. వేదిక దత్త, వెన్నెల కిశోర్‌, చరణ్‌దీప్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu