HomeTelugu Trendingవర్మ 'బాబు దండం' సాంగ్‌ రిలీజ్‌

వర్మ ‘బాబు దండం’ సాంగ్‌ రిలీజ్‌

7 25దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వాయిదా పడినా సరే వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాలో నుంచి ఓ వీడియో సాంగ్ ను వర్మ విడుదల చేశారు. బాబు దండం అనే పేరుతో సాంగ్ ను రిలీజ్ చేశారు. రామాయణం, మహాభారతంలోని విలన్ పాత్రలను, కన్నింగ్ పాత్రలను ఉదాహరణగా చూపుతూ.. సాంగ్ ను చేశారు.

ఈ సాంగ్ నాలుగు పాత్రల చుట్టూ చూపిస్తూ షూట్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్ ఆకట్టుకోవడంతో.. ఈ సాంగ్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే, సినిమా వాయిదా పడటంతో తరువాతి సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu