HomeTelugu Trendingతడప్‌ ట్రైలర్‌

తడప్‌ ట్రైలర్‌

Tadap movie tralier
టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఈ సినిమాని ‘తడప్‌’పేరుతో ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అహాన్‌కు జంటగా తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తుంది. మిలాన్‌ లుతారియా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో బుధవారం ‘తడప్‌’ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మరోవైపు ‘తడప్‌’ చిత్రానికి టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ చాలా బాగుందని.. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu