HomeTelugu Trendingఇలియానా బెల్లి డ్యాన్స్‌.. వైరల్

ఇలియానా బెల్లి డ్యాన్స్‌.. వైరల్

6 22టాలీవుడ్ లో రామ్ హీరోగా చేసిన దేవదాస్ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సన్నని నడుముకలిగిన ఇలియానా.. ఆ తరువాత వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ఆ తరువాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలని చూసింది. కానీ, ప్లాన్ బెడిసికొట్టింది.

అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. కానీ, అప్పటికి ఇలియానా కాస్త బొద్దుగా మారింది. అమర్ అక్బర్ ఆంటోని పరాజయం పాలైనా అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ బొద్దుగా ఉండటంతో ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో లియానా ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఫిట్ గా ఉండేందుకు ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించింది. నచ్చినవి తినకుండా.. నోరు కట్టేసుకుని వర్కౌట్ చేయడంతో సన్నబడింది. బెల్లి డ్యాన్స్ డ్రెస్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడ ఈ ఫోటోను పోటాపోటీగా యూత్ షేర్ చేస్తోంది. ఇలియానా ఈజ్ బ్యాక్ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu