బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీలు.. వైరల్‌


గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. గతంలో ఓ వ్యక్తి తో డేటింగ్ చేసింది. కానీ అతనితో విడిపోయినట్లు తానే ప్రకటించింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరడితో డేటింగ్ మొదలుపెట్టిందనే వార్తలు అయితే వచ్చాయి కానీ ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో ఆమె గర్భం దాల్చిందికానీ తండ్రి ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఆమె తన ప్రెగ్నెన్సీ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన కూడా నెటిజన్లు ఇదే ప్రశ్న వేస్తున్నారు. బేబీ తండ్రి ఎవరు అని అడుగుతున్నారు. దానికి మాత్రం ఇలియానా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం విశేషం.

అయితే తాజాగా అద్దం ముందు తన బేబీ బంప్ తో సెల్ఫీలు దిగి వాటిని షేర్ చేసింది. ఒక సెల్ఫీలో ఎదురుగా నిలపడి ఫోటో దిగగా మరో ఫోటోలో సైడ్ యాంగిల్ లో ఉన్న ఫోటోని ఆమె షేర్ చేసింది. సైడ్ యాంగిల్లో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మ్యాటరంతా యాంగిల్స్ లోనే ఉంది అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం.

ఇక సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ ‘అన్ఫేర్ అండ్ లవ్లీ’ అనే హిందీ సినిమా లో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates