HomeTelugu Trendingగోపీచంద్‌ 'పక్కా కమర్షియల్' స్పెషల్‌ పోస్టర్‌

గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్’ స్పెషల్‌ పోస్టర్‌

Gopichand Birthday Special
టాలీవుడ్‌ హీరో గోపీచంద్- డైరెక్టర్‌ మారుతి కాంబినేషన్లో ‘పక్కా కమర్షియల్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రేపు గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మాంఛి జోష్ తో స్టెప్పులు వేస్తూ, మరింత హ్యాండ్సమ్ గా గోపీచంద్ కనిపిస్తున్నాడు. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌కి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. ‘సీటీమార్’ తరువాత గోపీచంద్ చేస్తున్న సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu