HomeTelugu Trendingహన్సిక హాట్‌ పిక్స్‌..

హన్సిక హాట్‌ పిక్స్‌..

8 16

టాలీవుడ్‌లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించన దేశముదురు సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హ‌న్సిక‌. మొదటిలో మెరుపు తీగలా ఉండే ఈ అమ్మడు చాలా మారిపోయింది. ఇప్పుడు ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బరువేక్కిన అందాలతోనే ఇండ‌స్ట్రీని ఉపేస్తోంది ఈ బ్యూటీ‌. అయితే త‌మిళ‌నాట ఈ అమ్మడుకి ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడు హ‌న్సిక‌ను చూస్తుంటే అంద‌రికీ షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే అంత‌గా త‌న ఫిజిక్‌లో మార్పు తీసుకొచ్చింది. తన కొత్త అందాలతో ఫోటో షూట్‌లు చేసి.. కుర్రాళ్ల కళ్లు మరోసారి తనవైపు తిప్పుకుంది ఈ హాట్‌ హన్సిక.

Recent Articles English

Gallery

Recent Articles Telugu