HomeTelugu Trendingనాగశౌర్య 'వ‌రుడు కావ‌లెను' టీజర్‌

నాగశౌర్య ‘వ‌రుడు కావ‌లెను’ టీజర్‌

Happy Birthday Naga Shaurya
ఈ రోజు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య‌ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘వ‌రుడు కావ‌లెను’ మూవీ టీం స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల చేసింది. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టీన‌టులు ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సౌజ‌న్య (డెబ్యూట్‌) డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నాగశౌర్య‌ ‘ల‌క్ష్య’ సినిమాతో బీజీగా ఉన్నాడు. సంతోష్‌ జాగర్లపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కేతికశర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక తాజాగా కేపీ రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే సినిమా కూడా ప్రకటించాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu