HomeTelugu Trendingనాగశౌర్య 'రంగబలి' ట్రైలర్‌ విడుదల

నాగశౌర్య ‘రంగబలి’ ట్రైలర్‌ విడుదల

Nagasourya Rangabali Traile
నాగశౌర్య హీరోగా ‘రంగబలి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు కొత్త హీరోయిన్ యుక్తి తరేజా పరిచయం కాబోతుంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా లవ్, యాక్షన్, కామెడీతో రూపొందుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇంకా ఈ సినిమాలో శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అనంత శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సీహెచ్ పవన్ సంగీతాన్ని సమకూర్చాడు. జులై 7న విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని నాగశౌర్య ఆశలు పెట్టుకున్నాడు.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu