HomeTelugu News'హ్యాపిడేస్‌' నటుడి కొత్త చిత్రం ప్రారంభం

‘హ్యాపిడేస్‌’ నటుడి కొత్త చిత్రం ప్రారంభం

Happydays Hero rahul new
హ్యాపిడేస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన నటులు ఇప్పటికే చాలా మంది హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఈ సినిమాలో టైస‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు నటుడు రాహుల్‌. ఈ యంగ్ యాక్ట‌ర్ న‌టిస్తోన్న కొత్త చిత్రం ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1 హైద‌రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. థ్రిల్ల‌ర్ కామెడీ క‌థాంశంతో వ‌స్తోన్న ఈ సినిమాకి విరాట్ చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి కార్తీక్, నాగం తిరుప‌తి రెడ్డి, శ్రీకాంత్ దీపాల్ నిర్మిస్తున్నారు. చేత‌న్‌, సాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య‌, య‌మీ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ ‘సలార్’

Recent Articles English

Gallery

Recent Articles Telugu