HomeTelugu Trendingహరితేజ శ్రీమంతం ఫొటోలు వైరల్‌

హరితేజ శ్రీమంతం ఫొటోలు వైరల్‌

Hariteja make seemantham phసినీ నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా, టీవీ ప్రోగ్రామ్స్‌లో హోస్ట్‌గా ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హరితేజ శ్రీమంతం (బేబీ షవర్) వేడుకలు జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ఆమె స్నేహితులు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ ఈ వేడుకకు హాజరయ్యారు. హరితేజ తన శ్రీమంతంలో డాన్స్ చేసిన, మరికొన్ని ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ షేర్‌ చేసింది. ఈమె “అ ఆ”, “రాజా ది గ్రేట్”, “ఎఫ్ 2” మరియు “హిట్” వంటి చిత్రాలలో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నాలుగేళ్ల క్రితం దీపక్‌ను వివాహం చేసుకుంది.

Hariteja make seemantham 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu