HomeTelugu Trendingమరో స్పోర్ట్స్‌ డ్రామాతో నాని!

మరో స్పోర్ట్స్‌ డ్రామాతో నాని!

Hero Nani towards other spo
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. తాజాగా మరో స్పోర్ట్స్ డ్రామాకి నాని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. నాని ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు వినికిడి. ఇప్పటికే ఓ అప్ కమింగ్ డైరెక్టర్ స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. రి ఇది ఎంతవరకు నిజమో గాని సోషల్ మీడియాలో మాత్రం నాని ఫుట్ బాల్ బాక్గ్రౌండ్ మూవీ చేయనున్నట్లు కథనాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే నాని కబడ్డీ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీకి రెండు నేషనల్ అవార్డులు వరించాయి. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. శ్యామ్ సింగరాయ్ అనంతరం నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమా కూడా చేయనున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమాలు షూటింగ్స్ ఆగిపోయాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu