HomeTelugu Trendingసింగర్‌గా మారిన హీరో నాని భార్య

సింగర్‌గా మారిన హీరో నాని భార్య

8 26టాలీవుడ్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. నాని తన టాలెంట్ తో ఓ మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే నాని భార్య అంజనా గురించి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోల‌ను షేర్ చేస్తూ నాని. తాజగా నాని భార్య అంజనా సింగర్‌గా మారింది. ప్రేమికుడు చిత్రంలోని ‘అంద‌మైన ప్రేమ‌రాణి చేయి త‌గిలి’ అనే పాట పాడి అల‌రించారు అంజనా. దీనితో నాని భార్య పాడిన పాట ఒక్కసారిగా వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu