HomeTelugu Trendingసంపూర్ణేష్‌బాబు 'బజార్‌ రౌడీ' మోషన్‌ పోస్టర్‌ అదుర్స్‌

సంపూర్ణేష్‌బాబు ‘బజార్‌ రౌడీ’ మోషన్‌ పోస్టర్‌ అదుర్స్‌

Sampoornesh 1
టాలీవుడ్‌ నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ‌జార్‌రౌడీ’. వ‌సంత నాగేశ్వ‌ర ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కేఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఛార్మినార్, హైద‌రాబాద్ మెట్రో రైలు స్టిల్స్ తో మొద‌లై, జీపులో రౌడీ గ్యాంగ్ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా.. సంపూర్ణేష్ న‌డి రోడ్డుపై మంచం మీద ప‌డుకొని సిగ‌రెట్ తాగుతున్నట్లు ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోల ద‌గ్గ‌ర ప‌నిచేసిన ప్రేమ్ ర‌క్షిత్మాస్ట‌ర్ సంపూకు కొరియోగ్ర‌ఫీ చేస్తుండ‌టం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu