HomeTelugu Trendingహీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌

హీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌

Hero sumanth ashwin weds de

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. కాగా ఇప్పటికే మోహింది ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Hero sumanth ashwin

Recent Articles English

Gallery

Recent Articles Telugu