HomeTelugu Trendingసైకిల్‌పై వచ్చి ఓట్టు వేసిన తమిళ స్టార్‌ హీరో!

సైకిల్‌పై వచ్చి ఓట్టు వేసిన తమిళ స్టార్‌ హీరో!

Hero vijay rides cycle to c

తమిళనాడులో శాసన సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని ఈసీ జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగానే విజయ్ సైకిల్ పై వచ్చాడంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. మరోవైపు కరోనా లాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలనే ఆయన సూచన చేస్తున్నట్లుగా మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu