HomeTelugu Trendingబ్లడ్ టెస్టుకు అంగీకరించని సంజన

బ్లడ్ టెస్టుకు అంగీకరించని సంజన

Heroine sanjana creates sceకన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. నటి రాగిణి, సంజనా డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. నటి సంజనాకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. అయితే అక్కడ సంజన చేసిన రచ్చకు పోలేసులే భయపడి పోయారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని, ప్రజలు, మీడియా ముందు నన్ను బకరాను చేసి ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. నేను రక్తపరీక్షలు చేసుకోను, రక్త పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ, సాక్షాలు ఏమిటి? నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదు అంటూ నటి సంజనా ఆసుపత్రిలో నానా హంగామా చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu