HomeTelugu Trending'హంట్‌' మూవీ టీజర్‌

‘హంట్‌’ మూవీ టీజర్‌

Hunt Movie Teaser 1

టాలీవుడ్‌ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమాకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇక సుధీర్ ఈ మూవీలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అర్జున్ A – అర్జున్ B అనే రెండు పాత్రల మధ్య నలిగిపోయే హీరోగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. టీజర్‌తోనే చిత్రబృందం ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్‌, ప్రేమిస్తే’ హీరో భరత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu