HomeTelugu Trendingత్రివిక్రమ్‌ జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు, బ్లాక్‌ ఫిలిం తొలగింపు

త్రివిక్రమ్‌ జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు, బ్లాక్‌ ఫిలిం తొలగింపు

Hyderabad traffic police fi

టాలీవుడ్త్రి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ప్ర‌త్యేక డ్రైవ్ కొన‌సాగిస్తున్నారు. కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్, వాహ‌నాల‌పై పోలీస్, ప్రెస్ స్టిక్క‌ర్లు ఉంటే వాటిని పోలీసులు తొల‌గించి జ‌రిమానా విధిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా, సినీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా త‌న కారుకు బ్లాక్ ఫిల్మ్ వాడి దొరికిపోయారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న కారును పోలీసులు ఆపారు.

కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో దాన్ని తొలగించిన పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని గుర్తించేందుకు పోలీసులు చేప‌ట్టిన ప్ర‌త్యేక‌ డ్రైవ్ లో ఇప్ప‌టికే సినీ హీరోలు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మ‌నోజ్, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు.

సినీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu