HomeTelugu Trendingసినీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు

సినీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు

Chiranjeevi with director s
మెగాస్టార్ చిరంజీవి డైరెకర్టర్‌ సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్‌ చేశారు. ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు చెందిన యాడ్‌ను రూపొందిస్తోన్న క్ర‌మంలో చిరు, సుకుమార్ క‌లిసి ఈ ఫొటోలు తీసుకున్నారు. దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వంలో షూటింగ్ జ‌ర‌గ‌డాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.

కాగా, కొర‌టాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి న‌టించిన ‘ఆచార్య’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, ‘పుష్ప’ పార్ట్ 1 సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్-2 కు సంబంధించిన ప‌నుల‌ను చూసుకుంటుకున్నారు.

సూర్య సినిమాకు భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్న కృతి శెట్టి

Recent Articles English

Gallery

Recent Articles Telugu