HomeTelugu Trending'నాంది' టైటిల్‌ లిరికల్‌ సాంగ్‌

‘నాంది’ టైటిల్‌ లిరికల్‌ సాంగ్‌

Idhe Naandhi Lyrical Video
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నాంది’. కెరీయర్‌ ప్రారంభం నుంచి కామెడీ సినిమాలతో అలరించిన నరేష్ తొలిసారి ‘నాంది’ అనే సామాజిక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వరకు అన్ని సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసి మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘నాంది’ టైటిల్‌ సాంగ్‌ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాని శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేష్న నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ కనకమేడల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu