HomeTelugu Trendingట్రెండ్ అవుతున్న ఇలియానా హాట్ ఫోటో..

ట్రెండ్ అవుతున్న ఇలియానా హాట్ ఫోటో..

12 16

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన నటి ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో స్థిరపడిన ఆమె ఈమధ్యే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం నుండి ఈ గోవా బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. తరచూ అతనితో కలిసి టూర్లకు వెళ్లే ఇలియానా అక్కడ తీసుకున్న హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా కూడా ఫిజీ టూర్ వెళ్లిన ఆమె సెమీ బికినీలో దిగిన హాట్ హాట్ ఫోటోలను తన ఇన్స్టాలో అప్లోడ్ చేసి తెగ ట్రెండ్ అవుతోంది.

View this post on Instagram

🐷 📸 @andrewkneebonephotography

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu